BJP Dalit Morcha Sabha LIVE | V6 News

रोजी प्रकाशित केले 29 ऑक्टोबर, 2020
वेळा पाहिला 56 504
44

ఉన్నోళ్లకే డబుల్ బెడ్రూం ఇండ్లు
in-one.info/least/vhi-i/m517k9KNgH1_eqA
మన ఆమ్దాని పెరిగిందట నిజమేనా..?
in-one.info/least/vhi-i/w5mXr7iYinujoqQ

► Subscribe to V6 News Telugu : IN-one at goo.gl/t2pFrq
► Like us on Facebook : V6News.tv
► Follow us on Instagram : v6newstelugu
► Follow us on Twitter : V6News
► Visit Website : www.v6velugu.com/
► Join Us On Telegram : t.me/V6TeluguNews
News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
#V6NewsLive #TelanganaNewsLive

V6 News Telugu
टिप्पण्या  
  • sr pavan

    sr pavan

    महिन्यापूर्वी

    Thank you for your good advice for telangana govrnant and dubbaka people please think once again what is going on in telangana and dubbaka now once again thinking

  • Naveen Kumar

    Naveen Kumar

    महिन्यापूर्वी

    బిజెపి అంటేనే ఊసరవెల్లి , ఊసరవెల్లి అంటేనే బిజెపి ఊసరవెల్లి అని ఎందుకు అంటున్నాను అంటే ఊసరవెల్లి తనకు ఆపద వచ్చినప్పుడు తన అవసరాన్ని బట్టి తన రంగును మార్చుకుంటుంది కానీ అది ఎవరికీ హాని చేయదు....
    ఊసరవెల్లి కంటే డేంజర్ బిజెపి వారి రాజకీయ లబ్ధి కోసం అన్ని మతాలు, అన్ని కులాలూ ఒకటే అంటారు కానీ కులాల మతాల మధ్య చిచ్చు పెట్టేది బిజెపి ప్రభుత్వం బిజెపి ఆర్ఎస్ఎస్ ఇంకా కొన్ని సంస్థలు దేశాన్ని కులాల పేరిట మతాల పేరిట సర్వనాశనం చేస్తున్నారు ....
    బిజెపి ఒక మతపరమైన ప్రభుత్వం‌ వారి నరనరాలలో కుల పిచ్చి, కులగజ్జి, రక్తం లాగా శరీరమంతా నిండిపోయింది వాళ్లకు.... మనకు కులాలకు మతాలకు చిచ్చు పెట్టి ప్రభుత్వం కావాలా.....?
    లేక అందరినీ సమానంగా చూసే ప్రభుత్వం కావాలా......?
    మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మాగాంధీ ఫోటోను కాలుస్తారు.
    మహాత్మా గాంధీని చంపిన గాడ్సేను దేవుడు లాగా పూజిస్తారు ఇది బిజెపి ప్రభుత్వం తీరు....
    రాజకీయ నాయకులు వాళ్ల పదవుల కోసం రకరకాల పార్టీలలోకి సిగ్గులేకుండా వెళ్ళిపోతారు
    అంబేద్కర్ పుణ్యమా అని మన ఓటు హక్కు వచ్చింది ఎందుకంటే ఒక నాయకుని స్వతహాగా ఎన్నుకునే అవకాశం మనకు ఉంది రకరకాలుగా పార్టీలు మార్చే నాయకులు వెంబడి వెళతారో లేక ఎవరు దేశానికి సేవ చేస్తారో ఆలోచన చేసి ఓటు వేసే హక్కు మనకు ఉంది ....
    మిత్రులారా నా చిన్న విన్నపం మీరు ఏ పార్టీకైనా ఓటు వేయండి కానీ బీజేపీకి మాత్రం ఓటు వెయ్యకండి ఎందుకంటే రాబోయే దినాలలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి చంపుకునేల చేయబోయేది బిజెపి ప్రభుత్వం ఇప్పటికే చాలా చోట్ల బిజెపి ఎన్నో దారుణాలు చేపిస్తుంది ....
    ఈ రోజున బిజెపి ప్రభుత్వం లో ఆడవాళ్లకు రక్షణ లేదు
    పశువులకు ఇచ్చే విలువ కూడా ఆడవాళ్ళకు ఇవ్వడం లేదు... దేవుడా ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఈ భూమ్మీద నామరూపాల్లేకుండా చెయూ....

    • Mr Manish Mr Manish

      Mr Manish Mr Manish

      महिन्यापूर्वी

      E nilanti vusaraveli gadu okadunte chalu rajyanga nirmata Baba saheb Bheem Rao ambedkar garini avamanichindi e kcr prabutwam kada .congress party ambedkar garini maharashtra mp elections lo odipovadaniki karanam cong party ambedkar gariki Bharata Ratna birudu ivadaniki tatsaram chesindi vote for BJP

  • Naveen Sakinala

    Naveen Sakinala

    महिन्यापूर्वी

    We daliths always vote for bjp🙏🙏

  • Naveen Sakinala

    Naveen Sakinala

    महिन्यापूर्वी

    Jai bjp🙏🙏

  • R R

    R R

    महिन्यापूर्वी

    Like కొట్టండి
    🙏పనిని బట్టి కులాలు వచ్చాయి కానీ పుట్టుకతో కులం ఎవరికి రాదు.
    🙏మన దేశంలో స్వయం ప్రకటిత మేధావులు కులం పేరుతో విభజించు పాలించు అనే బ్రిటిష్ పద్ధతిని అమలుచేస్తూనే ఉన్నారు
    🙏అలాంటి బ్రిటిష్ కుక్కలు రాజకీయ పార్టీల రూపంలో , tv ల ముందు మేధావులగా ఉన్నారు, జగర్తగా ఉండడి, పెండలో పురుగుల మీ మెదడుని తికమక చేయడమే వాళ్ళ పని.
    🙏సమాజంలో కులం , మతం , ధనిక పేద ల మధ్య దూరాన్ని పెంచి రెచ్చగొట్టి దేశాన్ని ఆర్థికంగా నాశనం చేస్తూ మత మార్పిడులు చేయించడానికి బయటి దేశాల నిధుల కోసం పెరు కోసం వాళ్ళు ఇచ్చే అవార్డులు కోసమే కదా ఇప్పటికి కాంగ్రెస్ కమ్యూనిస్టు నేతలు పని చేస్తున్నారు.

    చదివి like కొట్టండి.
    ఫ్రీ అంటే kcr చెప్పులు నాలుకతో కడిగేలా ఉన్నారు తెలంగాణ జనాలు .
    😭పింఛన్ లో kcr ఇచ్చే 1200 కోసం పిచ్చి కుక్కల్లా trs వెంట తిరుగుతున్నారు.
    🚩🚩మోడీ 🏡ఇంటికోసం 2 లక్షలు,
    🏥హాస్పిటల్ ఖర్చుల కోసం 5 లక్షలు,
    🧘‍♀️ 2 లక్షల ఉచిత భీమా
    🥇స్కిల్ డెవలప్మెంట్ కోసం లక్ష ఖర్చు
    🌱 సేంద్రియ వ్యవసాయం చేస్తే 3 ఇయర్స్ కి 60 వేలు, FPO గా ఏర్పడితే 2 నుంచి 20 లక్షల వరకు ఫండ్ ఇస్తున్నాడు.
    🌱 యూరియకి వేపాపుతా పూసి యూరియా దొంగలను , ఆధార్ అనుసంధానం తో నకిలీ రేషన్ దొంగలను నుంచి వేల కోట్లు కాపాడాడు.
    🏠, బాత్రూమ్ కి 12 వేలు, పింఛన్ లో 800, సిమెంట్ రోడ్లు,ఉచిత సీలిండర్లు.
    💪ఒక్క బాంబు దేశంలో పేలలేదు.
    🚩 70 ఇయర్స్ ఎవ్వడు పికలేని వాటిని పీకేసి ఇప్పుడు, కాశ్మీర్ లో మన జాతీయ జండా ఎగరవేశం , ప్రతి భారతీయుడు ఇప్పుడు భూమి కొనే హక్కు వచ్చింది.
    🚩 మీ తాతలు అమ్మ నాన్నలు పూజించే సంస్కృతికి గుడి కడుతున్నాడు.
    🙏 నోట్ల రద్దు , gst లాంటి పెద్ద పనులు 130 కోట్ల జనాభా ఉన్న పెద్ద దేశంలో చేయాలి అంటే ధైర్యం తెలివి ఉండాలి. ప్రజలే దేశంకోసం నిలబటడం తప్పులేదు అన్నారు కానీ కుటుంబ రాజకీయ నాయకులకు అందులో కూడా తప్పులు వెతుకుతారు. కాశ్మీర్ లో రాళ్లు , దేశంలో బాంబులు ఆగిపోయాయి.
    🚩 పేద పిల్లలకు 10 % రిసేర్వేషన్స్ అందులో పేద ముస్లింలో , క్రిస్టియన్ లు కూడా ఉన్నారు.
    😭 మీ పిల్లలు బాంబులు పేలి చనిపోయిన పరవాలేదు , ఉగ్రవాదులు దేశంలోకి వచ్చిన పరవాలేదు , కనీస జ్ఞానం లేదు, మురికి నీటి వ్యవస్థ సరిగ్గలేని సమాజంలో పెరిగము కదా మారడానికి సమయం పడుతుంది అనుకుంటా.
    😭 అప్పుడే పుట్టిన పిల్ల కోసం కోడి కుక్కతో పోరాడుతుంది కానీ మనిషి తన అజ్ఞానం తో తన పిల్లల భవిష్యత్ నాశనం చేస్తున్నారు.
    😭 తల్లి తండ్రుల కు , మిత్రులకు, బంధువులకు విజ్ఞప్తి. రాజకీయ పార్టీల చిల్లర కోసం , రాజకీయా టీవీల్లో వచ్చింది నమ్మి మా భవిష్యత్ ని నాశనం చేయకండి 🙏🙏
    😭 బయటి దేశం వాడు మన రాజకీయాలు, ఇక్కడి జనాల అజ్ఞానం చూసి హేళన చేస్తున్నాడు మా లాంటి చదువుకున్న పిల్లులు youtube లో చూడలేక పోతున్నాం .
    😭😭 ఒకటి కాదు రెండు కాదు 70 ఇయర్స్ లోటలు పట్టుకొని మన తల్లులు చెల్లెలు రోడ్డు ప్రక్కన నిలబడ్డారు.
    😭 చనిపోతే శవానికి భీమా లేని దేశం ఒకప్పుడు ఉండేది.
    😭 రైతుకి పాస్ పుస్తకం చదవడం రాదు, తల్లి పిల్లలకు ఏమి తినిపించాలో తెలియదు.
    😭 ప్రపంచానికి సంస్కృతి నేర్పించిన మనం విశ్వగురువు నుంచి అజ్ఞానిలా అమాయక చూపులు చూస్తున్నాము .
    😭 మన తాతలకు 70 సంవత్సరాల రాజకీయ వ్యవస్థ నరకం చూపించింది. ఇప్పుడు మనకు ఓటు హక్కు వచ్చింది . ఆలోచించి ఓటు వేయండి.

    • DURGAM RAJANNA

      DURGAM RAJANNA

      महिन्यापूर्वी

      Gst thoni...notllaradhu... Thoni desaniki origindi aemito chepandi...bro

  • Gummadi Vasudevarao

    Gummadi Vasudevarao

    महिन्यापूर्वी

    సహోదరులారా ఒకసారి ఆలోచించండి ఇంకా ఎంత కాలం బీజేపీని వ్యతిరేకిస్తూ అభివృద్ధికి దూరంగా ఉంటాం మనము మారాలి బీజేపీని మన పార్టీగా గౌరవిస్తూ బీజేపీ ఎదుగుదలలో దేశ అభివృద్ధిలో భాగస్వాములం అవుదాం ఇంకా ఈ అవినీతి & విదేశీ ప్రేమ (పాకిస్తాన్ &చైనా )కలిగిన దేశ ద్రోహ కాంగ్రెస్ ను ఎప్పటికి నమ్మొద్దు దానికి మన దళితులు అంటే ఎప్పుడూ ప్రేమ, అభిమానం లేదు అది నిజం ఎందుకు అంటే మనము అంబేద్కర్ గారిని ప్రధాన మంత్రిని కానివ్వలేదు ఇది వాస్తవం నెహ్రూ ఒకసారి పీఎం అయ్యాకైనా రెండవ సారి పీఎం గా అంబేద్కర్ గారిని కానివ్వలేదు అంబేద్కర్ గారి కంటే నెహ్రూ తెలివైనవాడా కానె కాదు ఆనాటి నుండే మనల్ని మన ఇళ్లల్లో భోజనం చేస్తూ ఫోటోల్లో దిగటం లాంటి డ్రామాలుతో మనల్ని మోసం చేయడం మనము మోసపోవడం అలవాటు గా మారింది ఇక మారాలి లేకపోతే ఇక అంతే ఇలా బలై పోతూఉంటామ్ నేనూ వెనుకబడిన ఉప్పర కులానికి చెందిన వాడినే ఆలోచించండి జై హింద్ జై బీజేపీ

    • Naveen Kumar

      Naveen Kumar

      महिन्यापूर्वी

      బిజెపి కులాలను మతాలను రెచ్చగొట్టి మనుషుల మధ్య భేదాలను పెంచుతుంది బ్రదర్ మీ గుండె మీద చేయి వేసుకుని చెప్పండి ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని సమానంగా చూస్తుందా బిజెపి....?

  • manda sharath

    manda sharath

    महिन्यापूर्वी

    Bjp Valle motham dalithula mida attack chestunaru India miku avadu Ra vote vesedi Rip BJP😡😡😡😡

    • Mr Manish Mr Manish

      Mr Manish Mr Manish

      महिन्यापूर्वी

      Dalitudini cm cheyaledu Dr BR Ambedkar 125 feet kansya vigrham kattaledu vote for BJP

  • susmitha arepally

    susmitha arepally

    महिन्यापूर्वी

    Nenu oka dalithudi ne nenu bjp ki vote vethanu

    • Gummadi Vasudevarao

      Gummadi Vasudevarao

      महिन्यापूर्वी

      @Chinna Chintu అంబేద్కర్ గారు చనిపోయేనాటికి రెండవసారి కూడా నెహ్రూ ప్రదమంత్రి అవకాశం ఇవ్వలేదు మరల నెహ్రూయే 4సార్లు చనిపోయేంతవరకు ఎవ్వరని అవకాశం ఇవ్వలేదు అంబేద్కర్ గారు కన్నా నెహ్రూ తెలివైనవాడా ఆలోచించు లేకపోతే నీ మనసుకు నచ్చ్చినట్లు నడుచుకో సోదరా ఒక విషయం బీజేపీ ఈ భూమి మీద సూర్య చంద్రులు ఉన్నంతకాలం కమలం వికసిస్తూ ఉంటుంది మనము వ్యతిరేకించి సాదించేది సూన్యం. బీజేపీ మేము వోటు వేయ్యం కానీ బీజేపీ మాకు అన్ని చేయ్యాలంటే ఎలా ఓటు వేసి డిమాండ్ చెయ్ జై హింద్ జై బీజేపీ

    • Chinna Chintu

      Chinna Chintu

      महिन्यापूर्वी

      Rahul Gandhi dalithula intlo bojanamu chesthu photolu thesaru valli parsithi alla undho thelusukunadu adhi marchali ani prayathisuthunadu dalithulaku congress appudu mundhu varsalo unatadhi a pani ayina chesthadhi bjp e 7 years lo em chesindhi chepandi congress 70 years prathi pani chesindhi mana dhesam aburudhi lo venakabadi unte mundhuku thesuka vachidhi agrarajalatho poti paduthundhi congress chesi chupinchindhi bjp 2014 lo 2 cores jobs istha annadhi evariki eva ledhu matham perutho rajakiyam chesthundhi ani parajalu gurthisthunaru

    • Gummadi Vasudevarao

      Gummadi Vasudevarao

      महिन्यापूर्वी

      చాలా గొప్పగా చెప్పేరు మామ్ నేను ఒక వెనుకబడిన కులానికి చెందిన వాడినే (ఉప్పర ) బీజేపీ ని ప్రక్కన పెట్టి ఇంకా ఎంత కాలం అభివృద్ధికి దూరంగా ఉంటాం మనం మారి బీజేపీ ని మన పార్టీగా భావించి బీజేపీ గెలుపులో భాగస్వామ్యాన్ని కూడా ఉండి మన సమస్యలను నెరవేర్చుకునేల కృషిచేయాలి అంతేగాని రాహుల్ ల మన దళితుల ఇళ్లల్లో భోజనం చేస్తూ ఫోటోలు తీసుకొని రాజకీయ డ్రామాలుకు ఈ అవినీతి & దేశద్రోహ కాంగ్రెస్ ని ఎప్పటికి నమ్మొద్దు భారత జాతి అంటే ఏమాత్రము భక్తి లేదు దానికి ఇటలీ అన్నా పాకిస్తాన్ అంటేనే ఈ దేశద్రోహ కాంగ్రెస్కు భక్తి. నేను నా బీజేపీ కోసం నిత్యం నా దేశం కోసం ఎప్పుడు కృషి చేస్తూ ఉంటాను జై హింద్ జై బీజేపీ జై మోడీజీ &అమిత్షాజీ.

  • Akaram Nagesh

    Akaram Nagesh

    महिन्यापूर्वी

    Bjp ki dalithulu avadu veyadu

    • Akaram Nagesh

      Akaram Nagesh

      महिन्यापूर्वी

      @Krishna goud andharu nila alochisthe bagundu kani ala leru kadha

    • Krishna goud

      Krishna goud

      महिन्यापूर्वी

      @Akaram Nagesh ముస్లిం లో కులం లెదా సోదరా వల్లు ఐక్యమతం గా ఉండడం లెదా .మన కులం మన ఇంట్లో బయటికి వస్తే మన అందరిది ఒక్కటె కులం హిందూ కులం మన అందరిది ఒక్క టె మతం హిందూ మతం

    • Akaram Nagesh

      Akaram Nagesh

      महिन्यापूर्वी

      @Krishna goud avunu e kulam unddabatte kadha

    • Akaram Nagesh

      Akaram Nagesh

      महिन्यापूर्वी

      @Mr Manish Mr Manish athanni temple loki ranivvaledhu thelusa..appudu andhuku matladale ..e bjp .. bjp party aayodhya lo bhumi pooja ki piluvaledhu andhuku ...temple loki ranivvaru kadha .monna up lo kuda st ammai rep chesthe rep raruga ledhu ani akkadi cm yogi cheptadu ..enka police lu aa ammai body ni family vallaku evva kunda kalcharu ... Eppudu e police lani m anali ...yogi thothhula

    • Mr Manish Mr Manish

      Mr Manish Mr Manish

      महिन्यापूर्वी

      @Akaram Nagesh President Ramnath kovindh garini balaprichindi BJP party kcr dalituni cm chesta tala narukunta kani mata tapanu ani dalita jathini mosam chesindu vote for BJP

  • Anil

    Anil

    महिन्यापूर्वी

    Bjp valla dalithulaki varigindhi yem ledu daadulu tappa Ikanaima kallu teravandi Na sc bc sodarulara

    • Mr Manish Mr Manish

      Mr Manish Mr Manish

      महिन्यापूर्वी

      Trs cm chesina mosam dalituni cm cheyaledu kcr tala narukoledu dalitulaku 3 akres boomi ivvaledu Nirudyogulaku udyogalu ivvaledu. Vote for BJP